వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహితుల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ మిడ్‌టౌన్ విజయవాడ తదితర సంస్థలు నిర్వహించిన ‘స్నేహోత్సవం’కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. లైవ్ బ్యాండ్, గాయకుల ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
చిన్నారుల పాల్గొనడం, మహిళల ర్యాంప్‌వాక్, వివిధ పోటీలు సందడి చేశాయి. రోటరీ క్లబ్ మిడ్‌టౌన్ విజయవాడ అధ్యక్షుడు కె. వెంకట్ విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

