Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో సెప్టెంబర్ 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్

Follow Udayam on Google
జయ Aug 19, 2026 4:08 PM సిద్దిపేటతెలంగాణ
సిద్దిపేటలో సెప్టెంబర్ 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ - Udayam
ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలకు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బలవంతంగా సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ప్రజలు, సంస్థలు నిబంధనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...