Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టీల పేరుతో రూ.70 లక్షలు మోసం చేసిన మహిళ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 3:17 PM విశాఖపట్నంGeneral
చిట్టీల పేరుతో రూ.70 లక్షలు మోసం చేసిన మహిళ - Udayam
విశాఖ..గుడివాడ రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే, శుభ్రంచేసుకునే పేదల నుంచి ఓ మహిళ చిట్టీలు వేయించి, పాడినా తిరిగి చెల్లించకుండా అదృశ్యమైందని తెలిసి బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు బాధితులు గుడివాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో ఓ మహిళ, భర్త కొండపల్లి శ్రీనివాస్ 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...