వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో చేపట్టనున్న మూడు రోజుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు సంబంధించిన ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు.
Comments
Loading comments...

