వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలం గిద్దముత్తారం-కాల్వపల్లి గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై రూ.కోటి నిధులతో మంజూరైన వంతెన పనులు శంకుస్థాపన చేసి ఏడాది దాటినా ప్రారంభం కాలేదు. గతేడాది సెప్టెంబరులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు.
పనులు ప్రారంభించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన పనులను వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

