వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం మండలం చిట్యాలలో రూ.1.90 లక్షల పంచాయతీ నిధులతో గ్రీన్ వెహికల్ కొనుగోలు చేశారు. స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ సత్యనారాయణ, సొసైటీ ఛైర్మన్ గద్దె హరిబాబు తదితరులు వాహనాన్ని ప్రారంభించారు.
గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేత నూతంగి దొరబాబు, సెక్రటరీ లోవబాబు పాల్గొన్నారు.
Comments
Loading comments...

