వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలంలో ఉత్తమ సేవలందించిన 11 మంది ఉపాధ్యాయులను ‘మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026’కు ఎంపిక చేసినట్లు ఎంఈవో సైదానాయక్ తెలిపారు. ఎంపికైన వారిలో ఎ.పద్మజ, సిహెచ్.శ్రీనివాసులు, జి.వి.హరిప్రసాద్, పి.మాధవి తదితరులు ఉన్నారు.
ఎంపికైన ఉపాధ్యాయులకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సన్మానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

