Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల సీఐగా సతీష్ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
madhu Aug 28, 2026 5:01 PM ములుగుGeneral
చిట్యాల సీఐగా సతీష్ బాధ్యతల స్వీకరణ - Udayam
చిట్యాల పోలీస్ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎడ్లపల్లి సతీష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. జూదం, అక్రమ మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...