వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కార్పొరేషన్‌లో డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 50 వార్డుల సంఖ్యను 60కి పెంచుతూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
దీంతో చిత్తూరు నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేవనుంది. వార్డుల పునర్విభజనతో రానున్న రోజుల్లో రాజకీయ లెక్కలు మారే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

