Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 19, 2026 7:46 PM చిత్తూరుGeneral
చిత్తూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ - Udayam
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చిత్తూరు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 250 మందికి కంటి పరీక్షలు, 100 మందికి బీపీ, షుగర్ పరీక్షలు, 35 మందికి హెచ్‌బీ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు, శంకర్ నేత్రాలయ చెన్నై, రెడ్‌క్రాస్ సొసైటీ సహకరించాయి.

Comments

G
Loading comments...