వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్షిత చిత్తూరు–మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ శివశంకర్ ఆధ్వర్యంలో ఎం ఎస్ ఆర్ కూడలి నుంచి గంగినేని చెరువు పార్క్ వరకు పెట్రోలింగ్ చేపట్టారు.
ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని చిన్నారుల భద్రత పై అవగాహన చేశారు.
Comments
Loading comments...

