వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు CIలు, ముగ్గురు SIలను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు జారీ చేశారు.
PGRSలోని SI కృష్ణమోహన్‌ను జీడీ నెల్లూరుకు, అక్కడి ప్రసాద్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న జీటీ నాయుడును కుప్పం అర్బన్‌కు బదిలీ చేశారు. 1 టౌన్ SI శివశంకర్‌ను పాలసముద్రానికి, పలమనేరు అర్బన్ SI లోకేశ్ రెడ్డిని చిత్తూరు CCSకు, పాలసముద్రం SI రాజశేఖర్‌ను పలమనేరు అర్బన్‌కు బదిలీ చేశారు.
Comments
Loading comments...

