Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో పీడీ యాక్ట్ కింద నేరస్థుడిపై చర్యలు

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 16, 2026 7:15 PM చిత్తూరుGeneral
చిత్తూరులో పీడీ యాక్ట్ కింద నేరస్థుడిపై చర్యలు - Udayam
చిత్తూరు జిల్లాలో పలుమార్లు నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన అల్లా బకాష్ @ షైక్ బకాష్ (36)పై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆదేశాలతో నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పలుమార్లు ఎన్‌డీపీఎస్ కేసుల్లో పట్టుబడినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, తెలిపారు.

Comments

G
Loading comments...