Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో నవజాత శిశువును వదిలివెళ్లిన ఘటన

Follow Udayam on Google
dineshkumar Sep 09, 2026 3:28 PM చిత్తూరుGeneral
చిత్తూరులో నవజాత శిశువును వదిలివెళ్లిన ఘటన - Udayam
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. శిశువును ఆసుపత్రి సిబ్బంది గుర్తించి వెంటనే సంరక్షణలోకి తీసుకున్నారు. మెరుగైన వైద్యం, ప్రత్యేక పర్యవేక్షణ కోసం శిశువును ఎస్‌ఎన్‌సీయూకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన పిల్లలందరూ సురక్షితంగానే ఉన్నారని సిబ్బంది తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...