Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ఘనంగా ఉచిత మెగా ఆరోగ్య శిబిరం

Super Admin Jul 26, 2026 1:27 PM చిత్తూరుabout 1 hour ago
చిత్తూరులో ఘనంగా ఉచిత మెగా ఆరోగ్య శిబిరం - Udayam Digital
ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు లోచన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో, వైదేహి బహుళ ప్రత్యేక వైద్య సేవల ఆసుపత్రి, సహకారంతో ఆదివారం చిత్తూరులో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో ప్రముఖ నిపుణులైన వైద్యులు పాల్గొని గుండె జబ్బులు, నరాల వ్యాధులు, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, చెవి–ముక్కు–గొంతు వ్యాధులు తదితర విభాగాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

Comments

G
Loading comments...