Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ఘనంగా జాబ్ మేళా

Follow Udayam on Google
dineshkumar Aug 27, 2026 2:28 PM చిత్తూరుGeneral
చిత్తూరులో ఘనంగా జాబ్ మేళా - Udayam
యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా చిత్తూరు ఎస్‌వీసీఈటీ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ యువత అందుబాటులోకి వచ్చే ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ చిత్తూరులోనే సాఫ్ట్‌వేర్, ఐటీ అవకాశాలు కల్పించేందుకు టెక్ పార్క్ ఏర్పాటుపై చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...