Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు విద్యార్థినులపై డీఈవో సీరియస్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:17 AM చిత్తూరుGeneral
చిత్తూరు విద్యార్థినులపై డీఈవో సీరియస్ - Udayam
చిత్తూరు కొంగారెడ్డిపల్లె షర్మన్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు పాఠశాల సమయంలో బయటకు వెళ్లి టీ తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటనపై డీఈవో లక్ష్మీనారాయణ స్పందించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించిన డీఈవో లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...