Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ట్రాఫిక్ ఎస్ఐగా మహేంద్ర బాబు బాధ్యతలు స్వీకరణ

Follow Udayam on Google
dineshkumar Aug 31, 2026 6:13 PM చిత్తూరుGeneral
చిత్తూరు ట్రాఫిక్ ఎస్ఐగా మహేంద్ర బాబు బాధ్యతలు స్వీకరణ - Udayam
చిత్తూరు ట్రాఫిక్ ఎస్ఐగా పి. మహేంద్ర బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. రహదారి భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...