Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు సబ్‌ డివిజన్‌లో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు

Follow Udayam on Google
Dinesh Kumar Oct 01, 2026 6:55 PM చిత్తూరుGeneral
చిత్తూరు సబ్‌ డివిజన్‌లో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు - Udayam
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చిత్తూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో అక్టోబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని డీఎస్పీ జె. వెంకటనారాయణ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...