Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:01 AM చిత్తూరుGeneral
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి - Udayam
చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. చెర్లోపల్లి వద్ద టాటా ఏస్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బాలు, సందీప్, జీతేంద్ర ప్రాణాలు కోల్పోయారు. నగరి మండలం మండపం వద్ద లారీ ఢీకొనడంతో మదన్ కుమార్, అజిత్ కుమార్ మృతి చెందారు. ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...