వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన పింఛన్ల కోసం ఇప్పటివరకు 40,020 దరఖాస్తులు అందినట్లు DRDA పీడీ శ్రీదేవి తెలిపారు.
వృద్ధులు 21,304, వితంతువులు 8,156, దివ్యాంగులు 6,673, చేనేత కార్మికులు 116, మత్స్యకారులు 64, ఒంటరి మహిళలు 250, ట్రాన్స్‌జెండర్లు 11, చర్మకారులు 372, డప్పు కళాకారులు 2,970, కల్లుగీత కార్మికులు 104 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Loading comments...

