వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి డోన్గావ్ నుంచి దోస్ పల్లి మీదుగా జుక్కల్ వెళ్తున్న వాహన దారులు చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
చిరుత రోడ్డు దాటి పంట చేనులోకి వెళ్లి ఆగింది. గత కొన్ని రోజులుగా చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

