Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుత సంచారంపై అటవీశాఖ పరిశీలన

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:15 AM కామరెడ్డిGeneral
చిరుత సంచారంపై అటవీశాఖ పరిశీలన - Udayam
కామారెడ్డి జిల్లా వెంకంపల్లి గ్రామ శివారులో చిరుత సంచరించినట్లు సమాచారం అందడంతో మంగళవారం ఎఫ్‌ఆర్‌ఓ వాసుదేవ్ సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశీలించారు. అటవీశాఖ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసినా చిరుత సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...