Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిర్రయానాంలో వాటర్ ATM నిరుపయోగం

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:46 PM కోనసీమGeneral
చిర్రయానాంలో వాటర్ ATM నిరుపయోగం - Udayam
కాట్రేనికోన మండలం చిర్రయానాంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ONGC CSR నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ ATM ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన ప్లాంట్‌కు నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో వినియోగంలోకి రాలేదని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే నిర్వహణ చేపట్టి వాటర్‌ ATMను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...