Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి వాకర్స్ క్లబ్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 3:58 PM విజయనగరంGeneral
చిరంజీవి వాకర్స్ క్లబ్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
విజయనగరంలోని అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను స్తానిక అయ్యన్నపేట మున్సిపల్ నడక మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ .తిరుపతిరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యతలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.

Comments

G
Loading comments...