Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్పాడ గ్రామ యువనేత శ్రీ శివరామ రెడ్డి తో పాటు 100 కుటుంబాలు చేరిక

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 2:12 PM విశాఖపట్నంGeneral
చిప్పాడ గ్రామ యువనేత శ్రీ శివరామ రెడ్డి తో పాటు 100 కుటుంబాలు చేరిక - Udayam
జనసేన పార్టీ బలోపేతానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మల్యే అన్నారు.భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిప్పాడ గ్రామంలో సుమారు 100 కుటుంబాలకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే భీమిలి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పంచకర్ల సందీప్ కలిసి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...