వార్తలకు తిరిగి వెళ్లండి

విలీన మండలాల్లో నూతనంగా న్యాయవాదుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. చింతూరు మండలానికి చెందిన ఇల్లా చిన్నరెడ్డి కన్వీనర్‌గా, లక్ష్మినారాయణ కో-కన్వీనర్‌గా ఎన్నికయ్యారు.
నూతన కన్వీనర్, కో-కన్వీనర్‌తో పాటు సంఘం సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

