వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO)గా ఉదయ పావని నియమితులయ్యారు. ప్రస్తుతం CID DSPగా పనిచేస్తున్న ఆమెను చింతూరు SDPOగా బదిలీ చేస్తూ ఏపీ DGP హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
బొడ్డు హేమంత్ బదిలీతో ఖాళీ అయిన SDPO పోస్టులో ఆమెను నియమించారు. ఈ పోస్టింగ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

