Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు డీఎఫ్‌ఓగా సునీల్ నియామకం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 10:42 AM అల్లూరి General
చింతూరు డీఎఫ్‌ఓగా సునీల్ నియామకం - Udayam
చింతూరు డీఎఫ్‌ఓగా గరుడ్ సంకేత్ సునీల్‌ను నియమిస్తూ అటవీశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో ప్రొద్దుటూరు సబ్ డీఎఫ్‌ఓగా పనిచేశారు. ప్రస్తుతం చింతూరు డీఎఫ్‌ఓగా పనిచేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డిని అనంతపురం డీఎఫ్‌ఓగా బదిలీ చేశారు. లక్కవరం సబ్ డీఎఫ్‌ఓ శివకుమార్ గంగాల్‌ను పూర్తిస్థాయి రంపచోడవరం డీఎఫ్‌ఓగా నియమించారు.

Comments

G
Loading comments...