Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి లాకు-నరసాపురం పేట ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Sathish Sep 02, 2026 6:19 PM కాకినాడGeneral
చింతపల్లి లాకు-నరసాపురం పేట ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం - Udayam
పెదపూడి మండలం చింతపల్లి లాకు-నరసాపురం పేట ప్రధాన రహదారిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు మెల్లూరు సెంటర్ దాటిన తరువాత ఓ కారు, ఎదురుగా వస్తున్న బైకు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...