వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి ఏఎస్పీగా జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సిన్హాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గ్రేహౌండ్స్ అస్సాల్ట్ కమాండర్‌గా పనిచేస్తున్నారు.
జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సిన్హా త్వరలో చింతపల్లిలో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

