వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామ రైతులు 4 దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఈనాం, అన్‌సెటిల్‌మెంట్ భూముల సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీ తొలి సమావేశాన్ని బుధవారం చింతలూరులో రైతులతో నిర్వహించారు. రైతుల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

