Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకు షమ్షేర్‌ను గుర్తుచేసుకున్న సెలీనా

Follow Udayam on Google
Sai Sep 11, 2026 4:35 PM జాతీయంGeneral
కొడుకు షమ్షేర్‌ను గుర్తుచేసుకున్న సెలీనా - Udayam
తన దివంగత కుమారుడు షమ్షేర్ పుట్టినరోజున నటి సెలీనా జైట్లీ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. చనిపోయిన తర్వాత తనను భారత్‌లో దహనం చేసి, ఆస్ట్రియాలో కుమారుడి సమాధి వద్ద తన బూడిదను ఉంచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. షమ్షేర్‌ను చిన్న వయసులోనే కోల్పోయానని, అతడి జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని సెలీనా పేర్కొన్నారు. మరో కుమారుడు ఆర్థర్‌ పుట్టినరోజు కూడా అదే రోజునని గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...