వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈహెచ్‌ఎస్ ట్రస్ట్‌లో రూ.264 కోట్లు జమ చేసినట్లు శాసన మండలిలో భట్టి వెల్లడించారు. డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

