వార్తలకు తిరిగి వెళ్లండి
1965లో ఎల్బీనగర్‌లో 14.5 ఎకరాల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని 22A బాధితుడు తెలిపారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించుకున్నామని, 2022లో ఇంటిపై ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నానని చెప్పారు.
ప్రస్తుతం భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో 1300 కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని తెలిపారు. తమ భూముల విషయంలో ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

