వార్తలకు తిరిగి వెళ్లండి
ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం వద్ద రోడ్డును పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు ముట్టడించినందుకే రోడ్డును శుద్ధి చేశారని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపారు.
దళితులు వచ్చినందుకు రోడ్డును శుద్ధి చేశారన్న ప్రచారాన్ని ఏసీపీ ఖండించారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

