Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకుంట కెనాల్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పీ జలాలు

Follow Udayam on Google
Sudheer Sep 23, 2026 11:51 AM కరీంనగర్తెలంగాణ
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ జలాలు కరీంనగర్‌లోని చింతకుంట కెనాల్ కాల్వకు చేరుకున్నాయి. దీంతో నిమజ్జన ప్రక్రియకు ఎలాంటి నీటి సమస్య ఉండదని అధికారులు స్పష్టం చేశారు. నిమజ్జనం సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.నీటి విడుదలపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...