వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్:చింతకుంట మడేలేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్‌ను ఆదివారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు నీటి యాతన తప్పించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

