వార్తలకు తిరిగి వెళ్లండి

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్ డేను పురస్కరించుకుని చింతగట్టులోని ఆయన విగ్రహానికి ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు.
నేటి ఇంజినీర్లు విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రసాద్ అన్నారు.
Comments
Loading comments...

