వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉదయం వేళ కురిసిన వానతో గ్రామంలో వాతావరణం చల్లబడింది.
ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు సూచించారు.
Comments
Loading comments...

