వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలంలోని చిన్నిదిమిలిలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం బిల్లులు చెల్లించకపోవడంతో మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు.
మహిళా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందిపై స్పందించిన పంచాయతీరాజ్ డీఈ, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

