వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల లోపు పిల్లలకు బరువు తగ్గించే మందులు లేదా శస్త్రచికిత్సలు చేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
జీవనశైలి మార్పులు, పౌష్టికాహారం, వ్యాయామం ద్వారానే ఊబకాయాన్ని నియంత్రించాలని, నకిలీ మందులపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Comments
Loading comments...

