Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల కుటుంబాలకు టీడీపీ పరామర్శ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 3:05 PM విజయనగరంGeneral
చిన్నారుల కుటుంబాలకు టీడీపీ పరామర్శ - Udayam
ఇటీవల మృతి చెందిన మెరకముడిదాం మండలం బుధరాయవలసకు చెందిన చిన్నారుల కుటుంబాలను బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌ నాయుడు పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...