వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ పేట్ జిల్లా కోస్గి మండలం లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్‌లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మనవరాలు మొదటి పుట్టినరోజు వేడుకలకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హాజరైనారు.
అనంతరం చిన్నారిని ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

