Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి వైద్యం కోసం CMRF. చెక్కు అందజేసిన MLA

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 04, 2026 1:20 PM విజయనగరంGeneral
చిన్నారి వైద్యం కోసం CMRF. చెక్కు అందజేసిన MLA - Udayam
పేదలకు మెరుగైన వైద్యం కోసం CMRF ఆసరాగా నిలుస్తుందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. ఆదివారం స్దానిక పెద్దశిర్లాం గ్రామానికి చెందిన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన వైద్యం కోసం రూ.32,701 విలువైన CMRF చెక్కును చిన్నారి తండ్రి లక్ష్మంనాయుడుకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేద కుటుంబాలకు భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పాలవలస రామచంద్ర నాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...