వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రెండున్నరేళ్ల చిన్నారి అపహరణకు గురైన ఘటనపై సీపీ పి. సాయి చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చిన్నారి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారిని సురక్షితంగా కుటుంబానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

