వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు-కిష్టాపూర్ 298 డివిజన్ పరిధిలోని రహదారి వర్షాలతో దెబ్బతింది. పూడూరు నుంచి ORR వైపు వెళ్లే మార్గంలో నీరు నిలిచి బురదగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్న వర్షానికే రోడ్డుపై ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

