Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీనుతో టీడీపీకి మరింత బలం

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 1:06 PM అమరావతిGeneral
చిన్న శ్రీనుతో టీడీపీకి మరింత బలం - Udayam
ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను మజ్జి శ్రీనివాసరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన రాకతో టీడీపీకి మరింత బలం చేకూరిందని మంత్రి కొండపల్లి తెలిపారు. పార్టీ భవిష్యత్తు కోసం కేడర్‌ అంతా కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. మజ్జి శ్రీనివాసరావుకు మంత్రి కొండపల్లి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గంటేడ శ్రీదేవి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు సాదర స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...