Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీనును మర్యాద పూర్వకంగా కలసిన జనసైనికలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 4:57 PM విజయనగరంGeneral
చిన్న శ్రీనును మర్యాద పూర్వకంగా కలసిన జనసైనికలు - Udayam
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిన అనంతరం బుధవారం విజయనగరంలోని తన నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు జనసేన నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫొటోను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమ్ము శ్రీను, బాలు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...