వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం జిల్లాలో చిన్న శ్రీనుకు మద్దతుగా YCPకి రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా మెరకముడిదాం మండలం పెద్దపూతికవలస, చిన్నపూతికవలస మాజీ సర్పంచ్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు 100 కుటుంబాలు, చెల్లాపురం, రాచగుముడాం నాయకులు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మాజీ జడ్పీటీసీ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. చిన్న శ్రీనుకు అండగా నిలిచేందుకే రాజీనామా చేశామన్నారు.
Comments
Loading comments...

